SICS
NEW PRODUCTS WERE LAUNCHING FROM 24TH FEBRUARY`2010. GET THE INFORMATION FROM YOUR UPLINERS. , 

  Untitled Document
పేరు పాస్ వర్డ్ పాస్ వర్డ్ మరచితిరా??
 
మీ ఆర్ధికాభివృద్ధికి SICS ను ఎంచుకున్నందుకు నా హృదయపూర్వక అభినందనలు. మీరు ఎంచుకున్న ఈమార్గంలో మీకు కావలసిన / తెలుసుకోవలసిన విషయములు ఈ వెబ్ సైట్ లో పొందుపరచుచున్నాము.

నేటి సమాజంలో మారుతున్న పరిస్థితులు,అలవాటులు ఆర్ధిక అవసరాలు,పెరుగుతున్న ధరల నేపధ్యంలో ప్రతీ వ్యక్తికి అదనపు ఆదాయం అవసరము.కానీ మనకున్న దైనందిన కార్యక్రమాలలో ఈ అవసరాన్ని మనము గుర్తించినా మనకున్న సమయాభావం వలన ఆ అదనపు ఆదాయాన్ని మనము సంపాదించుకోలేకపోతున్నాము. కానీ మీ చెంతకు వచ్చిన SICS ద్వారా ఈ సమస్యకు తగిన మరియు సమర్ధవంతమైన పరిష్కారం మీకు దొరుకుతుందని ఆశిస్తున్నాము.
 
మీకు తెలుసా! ఈ రోజుల్లో మీ పిల్లలను MBA చదివించాలంటే రూ.5,00,000/- మరియు ఇంజనీరింగ్ చదివించాలంటే రూ.600,000/- అవసరమవుతాయి.కాని ద్రవ్యోల్బణం కారణంగా మరో 15 సంవత్సరాల తరువాత MBA చదివించాలంటే రూ.13,00,000/- మరియు ఇంజనీరింగ్ చదివించాలంటే రూ.15,50,000/- ఖర్చు అవుతాయి. మరి ఈ ఖర్చులకు మీరు సిద్ధంగా ఉన్నారా? అంతేకాదు ఈ రొజుల్లో నెలకు రూ.10,000/-లతో మెయింటేన్ అయ్యే కుటుంబానికి 15 సంవత్సరాల తరువాత నెలకు రూ.25,000/- అదే మెయింటనెన్స్ కు ఖర్చు అవుతాయి. మరి మీరు సంపాదించే శక్తి సన్నగిల్లిన తరువాత అటువంటి ఆదాయము మీకు వచ్చే అవకాశం ఉన్నదా?
 
అంతేకాదు 1987లో రూ.7.99 పైసలకు ఒక లీటరు పెట్రోలు, రూ.56-15 పైసలకు ఒక LPG సిలిండరు దొరికేది. మరి ఈరోజు వాటి ధర మీకు తెలిసిందే.
 
పెరిగిపోతున్న ఇటువంటి ఖర్చులను మీరు సమర్ధవంతంగ ఎదుర్కోవడానికి మీ చేతిలోని బ్రహ్మాస్త్రం ఈ SICS. కేవలం మీ కుటుంబ ఆర్ధిక భద్రత కోసం తీసుకునే ఒక చిన్న భీమా పథకం మిమ్ములను కోటీశ్వరులను చేయబోతుంది. కాబట్టి మీ చెంతకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ ఊహల కనుగుణంగా మలచుకొంటారని ఆశిస్తూ...మీ SICS.